ETV Bharat / state

రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి - తాజాగా ఎర్రగుంట్లలో రోడ్డు ప్రమాదం

ఎర్రగుంట్ల - పొద్దుటూరు రోడ్డులో ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొనటంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.

two bikes collided
రెండు బైకులు ఢీకొనగా ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Oct 31, 2020, 1:16 PM IST

రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మరణించారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో ఈ ఘటన జరిగింది.

మృతుడిని కడప పట్టణం నవీ కోటకు చెందిన రెడ్డి కిషోర్ గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రగుంట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

తప్పుడు ధ్రువీకరణ పత్రాల సృష్టి.... లేని ఆధారాలతో విశాఖలో స్థలం రిజిస్ట్రేషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.