ETV Bharat / state

ఎద్దుల బండిని, లారీ ఢీ కొని...వ్యక్తి మృతి - కడప తాజా వార్తలు

ఎద్దుల బండిని, లారీ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందగా... మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కడప జిల్లా కమలాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

A man is killed when a bullock cart collides with Lorry
ఎద్దుల బండి ఢీ కొని వ్యక్తి మృతి
author img

By

Published : Nov 12, 2020, 2:10 PM IST

Updated : Nov 12, 2020, 2:21 PM IST

కడప జిల్లా కమలాపురంలో ఎద్దుల బండిని, లారీ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందగా... మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఈశ్వర్​రెడ్డి అనే వ్యక్తి అక్కడిక్కడే మరణించారు. గాయపడిన మరో వ్యక్తిని కడప రిమ్స్ కు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు . బతుకు తెరువు కోసం కువైట్ కి వెళ్లి ఈశ్వర్​రెడ్డి... లాక్ డౌన్ కారణంగా ఇంటికి వచ్చి కుటుంబాన్ని పోషించడానికి కూలి పని చేసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈశ్వర్​రెడ్డి మరణంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయిపోయింది.

ఇదీ చదవండీ...

తోటపల్లి’కి రద్దు సెగ?.. మిగిలిన పనుల నిలిపివేత

Last Updated : Nov 12, 2020, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.