ETV Bharat / state

బస్సు కిందపడి వాహనదారుడు మృతి - కడప

ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో బస్సు కింద పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ విషాధకర సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

బస్సు కిందపడి వాహనదారుడు మృతి
author img

By

Published : Sep 8, 2019, 9:09 AM IST

బస్సు కిందపడి వాహనదారుడు మృతి

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి కర్నూలు జిల్లా చక్రవర్తలు పల్లెకు చెందిన రాజగోపాల్ రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. గుడిపాడులోని అత్తవారింటి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై రాజగోపాల్ రెడ్డి బయలుదేరాడు. గుడిపాడు వద్దకు వచ్చేసరికి ఆర్టీసీ బస్సును తప్పించడానికి ప్రయత్నించే సమయంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అదుపుతప్పి బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఎలక్ట్రికల్ సంస్థలో.. ప్రమాదవశాత్తు యువతి మృతి

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్7 6 8 మొబైల్ నెంబర 9 9 4 9 9 3 4 9 9 3

Body:అంగన్వాడి కేంద్రం అంటే ఏవో చిన్న పిల్లల కాసేపు కూర్చోబెట్టి కోడిగుడ్డు ఇచ్చి పంపుతారు అనే భావన చాలా మందిలో ఉంటుంది కానీ అది తప్పని కంటికి రెప్పలా కాపాడే కేంద్రమని వారి సర్వతోముఖాభివృద్ధి వేసే ఆలయమని వారు నిరూపించారు పోషకాహార లోపాలను నివారించి చిన్నారుల భవితకు బాటలు వేసి ఉద్యానవనం చేసి చూపారు అందుకనే కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయస్థాయి పుష్కరాని దక్కించుకున్నారు ఇటీవల కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదగా ఢిల్లీలో పురస్కారాన్ని అందుకున్నారు ప్రశంసా పత్రాలతో పాటు ఒక్కొక్కరికి 50 వేల నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం అందించింది గుంటూరు జిల్లా చుండూరు మండలం వలివేరు లో అంగన్వాడి కేంద్రం 2 జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఈ కేంద్రం పరిధిలో లో 335 గృహాలు ఉన్నాయి వాటికి 0.5 సంవత్సరాల మధ్య వారు 60 మంది ఉన్నారు మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఉన్నవారు 16 మంది నిత్యం కేంద్రానికి వస్తున్నారు గర్భిణీలు 11 మంది బాలింతలు ఐదుగురు ఉన్నారు వారికి ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని సేవలను అంగన్వాడీ కార్యకర్త సుజాత రాజేశ్వరి ఆశ కార్యకర్త శాంతకుమారి ఏఎన్ఎం వెంకటేశ్వరమ్మ సూపర్వైజర్ వెంకటరమణ సరిగా అందేలా చర్యలు తీసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను అంగన్వాడి కేంద్రం పరిధిలో లబ్ధిదారుల అందరికీ అంద లేదు అనే మాట రానీకుండా వాటిని చేరవేశారు గర్భిణులు బాలింతలు తోపాటు గుడ్ల తో పాటు ఒక పూట భోజనం అందించారు మూడేళ్ల లోపు చిన్నారులకు నిత్యం నెలకోసారి బాలామృతం పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ మేము అందరం కలిసికట్టుగా పని చేసామని దాని ద్వారానే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని ఈ పురస్కారం ద్వారా మా మీద మరింత పెరిగిందని రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పని చేస్తామని వాళ్లు అన్నారు బైట్ వి శారద ఐ సి టి ఎస్ ఆర్ జె డి బైట్ ముళ్ళపూడి సుజాత అంగన్వాడీ టీచర్ బైట్ వెంకటేశ్వరమ్మ ఏఎన్ఎం

Conclusion:గుంటూరు జిల్లా చుండూరు మండలం వలివేరు అంగన్వాడీ కేంద్రం 2 కి జాతీయ స్థాయి పురస్కారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.