ETV Bharat / state

కుందూ నదిలో దూకిన కుటుంబం... ఒకరి మృతదేహం లభ్యం

రెండు రోజుల క్రితం కుందూ నదిలో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడగా.. అందులో ఒకరి మృతదేహాన్ని ఇవాళ గుర్తించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఆత్మహత్య
author img

By

Published : Sep 21, 2019, 8:58 PM IST

కడప జిల్లా రాజుపాలెం మండలం కొట్టాల వద్ద కుందూ నదిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు గాదెగూడూరుకు చెందిన కొట్టాల తిరుపతిరెడ్డిగా గుర్తించారు. ఈనెల 19న తన భార్య వెంకటలక్ష్మి, కుమార్తె ప్రవల్లికతో సహా తిరుపతి రెడ్డి కూలూరు వద్ద కుందూ నదిలోకి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా కొట్టాల వద్ద తిరుపతిరెడ్డి మృతదేహాన్ని గజ ఈతగాళ్లు ఇవాళ గుర్తించారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తిరుపతిరెడ్డి అల్లుడు సుధీర్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_21_students_form_in_au_law_college_ab_AP10148

( ) విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో తొలిసారిగా 'కళవ్' (KALAW) అనే విద్యార్థుల సంస్థను ఏర్పాటు చేశారు. (కీన్,ఏంబిషస్,లిగేలిటీస్ ఫర్ ఎఛీవింగ్ వండర్స్) వంటి ధ్యేయాలతో, 9 ఉప సంఘాలతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రధానంగా విద్యార్థి చోదిత పబ్లిక్ రిలేషన్స్, సోషల్ మీడియా, సాంకేతిక సహకారం, కళలు, ఇకో క్లబ్,ఫోటోగ్రఫీ- వెబ్ డిజైనింగ్, మ్యాగజైన్, మూట్ కోర్ట్స్ర్క్,మాక్ పార్లమెంటు వంటి ఉప సంఘాలతో ఈ సంస్థను రూపొందించారు.

Body:ఆంధ్ర విశ్వవిద్యాలయం బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సుమిత్ర విద్యార్థి సంస్థ లోగోను ఆవిష్కరించారు.

Conclusion:కార్యక్రమంలో న్యాయ కళాశాల అధ్యాపక సిబ్బందితోపాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

బైట్: ఎస్.సుమిత్ర, ప్రిన్స్ పాల్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, బి.ఆర్.అంబేద్కర్ న్యాయ కళాశాల.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.