ఇదీ చూడండి
రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వృద్ధురాలు మృతి - రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కడప జిల్లా దువ్వూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. వాహనం ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి... ఆమె భిక్షాటన చేసుకునే మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేశారు.
డ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతి
ఇదీ చూడండి
sample description