కడప జిల్లా ప్రొద్దుటూరు రేషన్ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. లబ్దిదారుల ఫిర్యాదుతో 5 రేషన్ దుకాణాలపై దాడులు చేశారు. 18, 19, 20, 12, 23 రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ తూకాల్లో తేడాలు గుర్తించారు. ఆయా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: