ETV Bharat / state

'నో మాస్క్.. నో ఎంట్రీ.. నిబంధనలు పాటించకుంటే షాపు సీజ్' - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

కడప జిల్లాలో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు కఠినమైన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో.. నో మాస్క్​... నో ఎంట్రీ.. అని రాసి ఉన్న గోడ పత్రాలను అంటించాలని కలెక్టర్​ ఆదేశించారు.

no mask no entry rule in kadapa
నో మాస్క్​.....నో ఎంట్రీ
author img

By

Published : Jun 20, 2020, 12:24 PM IST

కడప జిల్లాలో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నో మాస్క్​... నో ఎంట్రీ గోడ పత్రాలను ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్ ఆవిష్కరించారు. దుకాణాలు, మాల్స్, హోటల్స్, ప్రతి ఒక్క వ్యాపార సముదాయాల వద్ద ఈ గోడ పత్రాలు అంటించాలని కలెక్టర్ ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే... మొదటి సారి రూ.300, రెండోసారి రూ.500, మూడోసారి రూ.1000లు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అప్పటికీ మార్పు రాకుంటే దుకాణాన్ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. కఠిన చర్యలు తప్పవన్నారు.

ఇవీ చూడండి:

ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదు: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.