ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫుల్​.. కూర్చోడానికి గదుల్లేవ్ - schools

పాలకులు, అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కడప జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరత విద్యార్థులను వేధిస్తోంది.

no-class-rooms-in-government-schools
author img

By

Published : Jul 18, 2019, 9:56 AM IST

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉన్నా... కూర్చోడానికి గదుల్లేవ్

కడప జిల్లా బద్వేలు బాలుర ఉన్నత పాఠశాల మొదటి మోడల్ స్కూల్​గా ఉన్నా.. అంచెలంచెలుగా ఎదిగి జిల్లా పరిషత్ ఉన్నత స్థాయికి ఎదిగింది. తరగతి గదులు నిర్మించి అరవై ఏళ్లు అవుతుండటంతో శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి తదితర పథకాల వల్ల ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ప్రస్తుతం ఈ పాఠశాలలో 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలోనే విద్యార్థుల సంఖ్యలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పాఠశాలలో తరగతి గదుల కొరత ఉంది. చదువు సక్రమంగా చెప్పలేకపోతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో సాధారణంగా 40 మంది విద్యార్థులు ఉండాలి. అలాంటిది.. రెట్టింపు స్థాయిలో విద్యార్థులను కూర్చోబెట్టి బోధించాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి వసతులు కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Intro:ap_knl_101_11_accident_av_ap10054. allagadda 8008574916. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల పరిధిలో లో 40 వ జాతీయ రహదారిపై మినీ బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు వీరంతా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ సమీపంలోని గుండ్లపల్లి కు చెందినవారు ఈనెల 8వ తేదీన విహారయాత్ర నిమిత్తం మినీ బస్సు బాడుగకు తీసుకుని బయలుదేరారు శ్రీశైలం మహానంది దర్శించుకొని బ్రహ్మంగారిమఠం దర్శనానికి వెళ్తుండగా చాగలమరి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద బస్సు అదుపు తప్పి డివైడర్ ఎక్కి బోల్తా పడింది ఈ ప్రమాదంలో లో 20 మందికి పైగా గాయపడ్డారు వీరిని 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు గాయపడిన వారు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆళ్లగడ్డ సిఐ సుదర్శన ప్రసాదు క్షతగాత్రులను పరామర్శించారు

Body:కర్నూలు జిల్లా చాగలమర్రి పరిధిలోని 40వ జాతీయ రహదారిపై బస్సు బోల్తా 20 మందికి గాయాలు

Conclusion:జాతీయ రహదారిపై బస్సు బోల్తా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.