కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పేరుఖరారైంది. ఆనందంతో పార్టీ శ్రేణులు శుక్రవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ...బాణాసంచా కాల్చారు.
- chndrababau
సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి డీఎల్ భేటీ అయిన నేపథ్యంలో...మైదుకూరు సీటుపై ఉత్కంఠ నెలకొంది. తీవ్ర కసరత్తు తర్వాత ఆ సీటును పుట్టా సుధాకర్ యాదవ్‌కే ఖరారు అయినట్టు తెలుస్తోంది.
తెదేపాలో నూతనోత్తేజం
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పేరుఖరారైంది. ఆనందంతో పార్టీ శ్రేణులు శుక్రవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ...బాణాసంచా కాల్చారు.
Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 41 0 0 8 4 3 9
AP_CDP_26_22_TDP_SAMBARALU_C3
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారని సమాచారం తెలియడంతో పార్టీ నాయకులు కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి అర్ధరాత్రి మైదుకూరు పట్టణంలో ని నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్న నాయకులు కార్యకర్తలు కేరింతలు కొట్టారు బాణాసంచా కాల్చారు
Body:మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డి.ఎల్.రవీంద్రారెడ్డి పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్నాను సమాచారంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టా సుధాకర్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని సమాచారం తెలియడంతో సంబరాలు మిన్నంటాయి
Conclusion:

Last Updated : Feb 22, 2019, 7:45 PM IST