ETV Bharat / state

కడపలో మరింత కఠినంగా లాక్​డౌన్ - కడప జిల్లా వార్తలు

కడపలో వైరస్ కేసులు పెరుగుతున్నందున అధికారులు లాక్​డౌన్ నిబంధనను మరింత కఠినతరం చేశారు. నగరంలో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. మద్యం దుకాణాలను మూసివేశారు.

More tightly locked down in Kadapa
కడపలో మరింత కఠినంగా లాక్​డౌన్
author img

By

Published : May 4, 2020, 6:10 PM IST

కడప నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నందున పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. బయటి వ్యక్తులు నగరానికి రాకుండా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. నగరంలోనూ రాకపోకలు సాగించేందుకు 3 దారుల్లో మాత్రమే అనుమతిస్తున్నారు.

నగరం రెడ్​జోన్ పరిధిలో ఉన్న కారణంగా... మద్యం విక్రయాలు ప్రారంభించలేదు. మరోవైపు... జిల్లాలో దాదాపు 39 మండలాల్లో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి.

ఇదీ చదవండి:

రాజంపేటలో పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.