ETV Bharat / state

మోదీ, కేసీఆర్‌ లేకుంటే ఫ్యాన్‌ తిరగదు: సీఎం - ELECTION

మోదీ, కేసీఆర్‌ లేకుంటే వైకాపా ఫ్యాన్‌ తిరగదని కడప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు విమర్శించారు.

సీఎం
author img

By

Published : Mar 19, 2019, 10:03 PM IST

Updated : Mar 20, 2019, 7:53 AM IST

కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి
ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేకుంటే వైకాపా ఫ్యాన్‌ తిరగదని కడప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మరోసారి విమర్శించారు.జగన్‌ కుటుంబానికి ఊడిగం చేసే అవసరం కడప జిల్లా ప్రజలకు లేదన్నారు. ఎన్నుకున్న ప్రజలకు జగన్‌ కుటుంబం ఏం చేసిందని ప్రశ్నించారు. ముస్లింలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్న చంద్రబాబు.. హత్యా రాజకీయాలు, నేరాలు చేయడం జగన్‌కు అలవాటు అని పేర్కొన్నారు. జగన్‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్‌ నాటకాలు ఆడుతున్నారన్నారు. తెరాసకు సహకరించే జగన్‌ను... మనమెందుకు గెలిపించాలని కడప ప్రజల్ని అడిగారు. సొంత జిల్లాకు ఏమైనా కావాలని ప్రభుత్వాన్ని జగన్ ఏనాడు అడగనే లేదని ఆరోపించారు.అభివృద్ధే కడప జిల్లా ప్రజల నినాదం కావాలని పిలుపునిచ్చారు.

30 వేల మెజార్టీ ఖాయం -లింగారెడ్డి

Dharwad (Karnataka), Mar 19: An under-construction building collapsed in Kumareshwar Nagar of Dharwad in Karnataka on Tuesday. Many are feared to be trapped under the debris and several others are injured. Search and rescue operation is underway.
Last Updated : Mar 20, 2019, 7:53 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.