ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే పని పడ్డారు మైదుకూరు శాసన సభ్యుడు రఘురామిరెడ్డి. పార్టీ కార్యకర్తలు, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పురపాలకంలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలు పరిష్కరించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి... 'రాజకీయాలకు అతీతంగా.. సీఎంఆర్ఎఫ్ సాయం'