కడప నగరంలోని మూసాపేట ప్రాంతానికి చెందిన నటరాజన్... తన స్థలాన్ని ఇంటిపక్కనే ఉన్న అబ్దుల్ ఖలీమ్‌కు కాకుండా ఇతరులకు విక్రయించాడు. దీనిని జీర్ణించుకోలేని ఖలీమ్... నటరాజన్ పై కత్తితో దాడికి చేసి, గొంతు కోశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.
ఇదీచదవండి.