కడప జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొట్టాలపల్లి నుంచి జమ్మలమడుగుకు వస్తోన్న కందుల లోడు లారీ గండికోట ఘాట్లో అదుపు తప్పి పడిపోయింది. సమాచారం అందుకున్న జమ్మలమడుగు పట్టణ సీఐ మధుసూదనరావు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీఐ తెలిపారు.
కందుల లారీ బోల్తా: నలుగురికి గాయాలు - Lorry confiscated and injured four others
కందుల లోడు లారీ బోల్తా పడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా గండికోట వద్ద జరిగింది
కందుల లోడు లారీ బోల్తా పడి నలుగురికి గాయాలు