ETV Bharat / state

కడపలో మధ్యాహ్నం 3 వరకే దుకాణాలకు అనుమతి

కడప నగరంలో ఈరోజు నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఉంటుందని.. తర్వాత ప్రజలెవరూ బయట తిరగకూడదని పోలీసు అధికారులు సూచించారు. నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

lock down in kadapa
కడపలో లాక్ డౌన్
author img

By

Published : Jul 20, 2020, 3:00 PM IST

కడప నగరంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. నేటి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని.. వ్యాపారులను ఆదేశించారు.

మధ్యాహ్నం 3 తర్వాత ఎవరూ బయట తిరగవద్దని కోరారు. నగరంలో రోజుకు 50 నుంచి 80 వరకు కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నామురు. ప్రజలు సహకరించాలని డీఎస్పీ సూర్యనారాయణ కోరారు.

ఇవీ చదవండి:

వివేకా హత్య కేసు: పులివెందులకు సీబీఐ బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.