కడప శివారులో గువ్వల చెరువు ఘాట్ రోడ్లో లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా...మరొకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని 108లో రిమ్మ్కు తరలించారు. చెన్నై నుంచి లోడుతో వస్తున్న లారీ గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న క్లినర్ అక్కడిక్కడే మృతి చెందగా...డ్రైవర్ ఇరుక్కుపోయాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ పరికరంతో క్యాబిన్‌ను ముక్కలు చేసి డ్రైవర్‌ను బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ బోల్తా...ఒకరు మృతి...మరొకరికి గాయాలు - kadapa accident news
లారీ బోల్తా పడిన ఘటన కడప శివారులో గువ్వల చెరువు ఘాట్ రోడ్లో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా...మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.