ETV Bharat / state

నూతన సంవత్సర వేళ... గండికోటకు పర్యాటకుల కళ - కడప గండికోట పర్యాటకుల తాకిడి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కడప జిల్లాలోని పర్యాటక కేంద్రమైన గండికోట సందర్శకులతో కళకళలాడింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. కోటలో నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు.

gandikota
నూతన సంవత్సర వేళ ... పర్యాటకులతో గండికోట కళకళ
author img

By

Published : Jan 2, 2021, 6:32 AM IST

కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట నూతన సంవత్సరం వేళ.. సందర్శకులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున కోటకు చేరుకొని అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.

జుమ్మా మసీదు, కోనేరు, పెన్నా లోయ, మాధవరాయ స్వామి తదితర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఈ ఒక్క రోజే గండికోటను సుమారు పదివేల మంది సందర్శించి ఉంటారని సంబంధిత అధికారులు అంచనా వేశారు.

ఇదీ చదవండి:

ఉద్యోగాలు 75.. దరఖాస్తులు10 వేలకు పైగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.