ETV Bharat / state

కడప విద్యార్థికి ఖాట్మండులో బంగారు పతకం

కడప జిల్లా విద్యార్థి ఖాట్మండులో బంగారు పతకం సాధించింది. అక్కడ కరాటే పోటీల్లో పాల్గొని విజయం సాధించింది.

author img

By

Published : May 19, 2019, 7:55 AM IST

కడప విద్యార్థికి ఖాట్మండులో బంగారు పతకం

కడప జిల్లా బద్వేలు వెంకటయ్య నగర్​కు చెందిన గంగాభవాని అనే విద్యార్థిని నేపాల్​లోని ఖాట్మండులో జరిగిన కరాటే పోటీల్లో పాల్గొంది. విజయం సాధించి బంగారు పతకాన్ని సాధించింది. ఈ నెల 10వ తేదీన పోటీల కోసం బద్వేల్ నుంచి ఖాట్మండు వెళ్లింది. రెండు రోజుల్లో తిరిగి రానున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

కడప విద్యార్థికి ఖాట్మండులో బంగారు పతకం

ఇదీ చదవండి:'శ్రద్ధ ఆసుపత్రి దోషి'.. త్రిసభ్య కమిటీ నివేదిక

కడప జిల్లా బద్వేలు వెంకటయ్య నగర్​కు చెందిన గంగాభవాని అనే విద్యార్థిని నేపాల్​లోని ఖాట్మండులో జరిగిన కరాటే పోటీల్లో పాల్గొంది. విజయం సాధించి బంగారు పతకాన్ని సాధించింది. ఈ నెల 10వ తేదీన పోటీల కోసం బద్వేల్ నుంచి ఖాట్మండు వెళ్లింది. రెండు రోజుల్లో తిరిగి రానున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

కడప విద్యార్థికి ఖాట్మండులో బంగారు పతకం

ఇదీ చదవండి:'శ్రద్ధ ఆసుపత్రి దోషి'.. త్రిసభ్య కమిటీ నివేదిక

New Delhi, May 19 (ANI): Stepped alcohol treatment has helped HIV positive people coping with alcohol addiction, claimed researchers.Stepped care is used to treat patients with chronic diseases such as hypertension and depression.It entails the use of different treatments that are "stepped up," or increased in intensity over time, in response to patients' needs.The stepped-care patients were offered evidence-based treatments, including medication, motivational therapy, and specialty care at either an outpatient or residential treatment facility.At the end of the study period, the researchers found that patients who received integrated stepped care fared better overall.After 52 weeks, stepped-care patients had fewer heavy drinking days, drank less per drinking day, and had more days of abstinence, the researchers noted."We saw overall improvements in drinking. We also found improved HIV outcomes at the 52-week mark," said Jennifer Edelman, the lead author of the study."Over time, the patients receiving integrated stepped care showed decreases in alcohol use and a higher rate of undetectable HIV viral load, likely related to improved HIV medication adherence," Edelman noted.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.