ETV Bharat / state

3 నెలల్లో మోదీ రిటైర్: కేఏ పాల్ - kadapa

రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులైనా.. ఏ ఒక్కరూ రాయలసీమను పట్టించుకోలేదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కే.ఏ.పాల్ ఆరోపించారు.

మీడియాతో కేఏ పాల్
author img

By

Published : Feb 5, 2019, 5:37 PM IST

మీడియాతో కేఏ పాల్
రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులయ్యారు కానీ.. ఏ ఒక్కరూ రాయలసీమ బాగోగులు పట్టించుకోలేదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కే.ఏ. పాల్ ఆరోపించారు. చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్ కావడం మంచిదని ... మరో మూడు నెలల్లో నరేంద్ర మోదీ రిటైర్ అవుతారని చెప్పారు. చంద్రబాబు తన 7 లక్షల కోట్ల రూపాయలను దాచుకునేందుకు రాజకీయాల్లో ఉన్నారని ఆరోపించారు. ప్రజా శాంతి పార్టీకి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని పూర్తిచేస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.
undefined

Intro:ap_cdp_20_05_dr_ka_pal_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులయ్యారు కానీ ఏ ఒక్కరూ రాయలసీమ బాగోగులు పట్టించుకోలేదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కే ఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఇద్దరు వైఫల్యం చెందారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి రిటైడ్ కావడం మంచిదని సూచించారు. మరో మూడు నెలల్లో నరేంద్ర మోడీ రిటైర్ అవుతారని చెప్పారు. కడపలోని ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.. చంద్రబాబు నాయుడు తన 7 లక్షల కోట్ల రూపాయలను దాచుకునేందుకు రాజకీయాల్లో ఉన్నారని ఆరోపించారు. ప్రజా శాంతి పార్టీకి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని పూర్తిచేస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. తమ పార్టీకి కోఆర్డినేటర్లు వేల సంఖ్యలో ఉన్నారని చెప్పారు. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పసుపు కుంకుమ ఎన్నికల స్టంట్ లో భాగమని పేర్కొన్నారు.
byte: కె ఏ పాల్, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు.

Body:డాక్టర్ కే ఏ పాల్ ప్రెస్ మీట్

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.