ETV Bharat / state

మళ్లీ తెదేపాదే అధికారం: శ్రీనివాసులు రెడ్డి

కడప జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి కేవోఎల్​ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​రూంలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

మళ్లీ తెదేపాదే అధికారం: శ్రీనివాసులు రెడ్డి
author img

By

Published : Apr 27, 2019, 7:11 PM IST

మళ్లీ తెదేపాదే అధికారం: శ్రీనివాసులు రెడ్డి
మళ్లీ తెదేపాదే అధికారం: శ్రీనివాసులు రెడ్డి

స్ట్రాంగ్​రూంల వద్ద ఎన్నికల అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని కడప జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కడప శివారులోని కేవోఎల్​ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​రూం వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పారు. ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు సుమారు 100 మంది సిబ్బంది బందోబస్తుగా ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తెదేపా 120 స్థానాలు కైవసం చేసుకుంటుందని... మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి...

'సీఎస్​ ప్రభుత్వ ఉద్యోగి అని మర్చిపోయారు'

Intro:ap_cdp_18_27_tdp_pressmeet_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి రాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం అనడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన కడప లోని పార్టీ కార్యాలయంలో లో మీడియాతో మాట్లాడారు.. మరో రెండు నెలల్లో పోలవరం పూర్తి కావాల్సి ఉందన్నారు. పట్టిసీమ తదితర పథకాలను మధ్యలో ఉన్నాయని వాటిపై సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. వైకాపా నాయకులు తమ గెలుపు ఖాయమని అప్పుడే మంత్రులను ఖరారు చేసుకోవడం, మంత్రిమండలి ఏర్పాటు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కానీ మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని వారు మర్చిపోయారని అని ఎద్దేవా చేశారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం తన తీరును మార్చుకోకపోతే భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఇ హెచ్చరించారు. ఎవరిని ఎత్తుగడలు వేసినా విజయాన్ని ఆపలేరు స్పష్టం చేశారు.
byte: శ్రీనివాసులు రెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షుడు, కడప.
byte: రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ కడప.

Body:తేదేపా సమావేశం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.