ETV Bharat / state

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. కడప ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. విపత్తు నిర్వహణ చట్టం కింద జిల్లాలో 131 కేసులను నమోదు చేశామన్నారు. వివిధ అవసరాల నిమిత్తం రోడ్లపైకి వచ్చే వారు జాగ్రత్తలతో ఉండాలన్నారు.

sp amburajan
sp amburajan
author img

By

Published : May 13, 2021, 12:01 AM IST

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని.. కడప ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణ చట్టం కింద జిల్లాలో 131 కేసులను నమోదు చేశామన్నారు. రాష్ట్ర పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో.. 7,783 పైగా కేసులు నమోదు చేసి రూ.16,55,112 జరిమానా విధించామని ఎస్పీ తెలిపారు.

ప్రజలు, దుకాణదారులు, కర్ఫ్యూ నిబంధనలను పాటించి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. వివిధ పనుల మీద బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి:

కరోనా సమయంలో నర్సుల నిస్వార్థసేవలు మరులేనివి: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.