ETV Bharat / state

Kadapa: ప్రొద్దుటూరు పుర‌పాలిక క‌మిష‌న‌రు రాధ బదిలీ ఉత్త‌ర్వుల‌ నిలిపివేత - క‌డ‌ప జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు పుర‌పాలిక క‌మిష‌న‌రు రాధ బదిలీ ఉత్త‌ర్వుల‌ను స్పెష‌ల్ ఛీప్ సెక్ర‌ట‌రీ శ్రీల‌క్ష్మి నిలిపివేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేశారు.

Proddutur Municipal Commissioner Radha
ప్రొద్దుటూరు పుర‌పాలిక క‌మిష‌న‌రు రాధ
author img

By

Published : Jul 15, 2021, 10:03 AM IST

Orders
ఉత్తర్వులు

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు పుర‌పాలిక క‌మిష‌న‌రు రాధ బదిలీ ఉత్త‌ర్వుల‌ను నిలిపివేస్తూ స్పెష‌ల్ ఛీప్ సెక్ర‌ట‌రీ శ్రీల‌క్ష్మి మ‌రో ఉత్త‌ర్వు విడుద‌ల చేశారు. ఈనెల 13న రాధను గుంటూరులోని మెడిక‌ల్ క‌ళాశాల‌కు బదిలీ చేస్తూ సీడీఎంఏ మ‌ల్లికార్జున నాయ‌క్ ఉత్తర్వులు ఇచ్చారు.

అదే సమయంలో రాయ‌చోటికి పుర‌పాలిక క‌మిష‌న‌రు రాంబాబును ప్రొద్దుటూరు పుర‌పాలిక‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

ఇవీ చదవండి:

మున్సిపల్ కమిషనర్​పై దాడికి వ్యాపారుల యత్నం

సుబ్బయ్య హత్య జరిగినప్పుడు నేను హోమంలో ఉన్నా: మున్సిపల్‌ కమిషనర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.