ETV Bharat / state

కడపలో జోరుగా ప్రచారం - ysrcp

కడపలో పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైకాపా అభ్యర్థి, సిట్టింగ్​ ఎమ్మెల్యే అంజాద్​ భాషా ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్​ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. స్వతంత్ర అభ్యర్థి, వ్యాపారవేత్త సలావుద్దీన్ ప్రచారం కొనసాగిస్తున్నారు.

కడపలో జోరుగా ప్రచారం
author img

By

Published : Mar 20, 2019, 6:06 PM IST

కడపలో జోరుగా ప్రచారం
కడపలో పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్నిముమ్మరం చేశారు. వైకాపా అభ్యర్థి, సిట్టింగ్​ ఎమ్మెల్యే అంజాద్​ భాషా ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్​ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సారి జగన్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.

ఇదే నియోజకవర్గం నుంచిస్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న వ్యాపారవేత్త సలావుద్దీన్.. ప్రచారం కొనసాగిస్తున్నారు. "ఇప్పటివరకు పార్టీలను గెలిపించారు... ఒక్క సారి స్వతంత్ర అభ్యర్థిని గెలిపించండి" అని ప్రజలను కోరారు. కడపలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కడపలో జోరుగా ప్రచారం
కడపలో పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్నిముమ్మరం చేశారు. వైకాపా అభ్యర్థి, సిట్టింగ్​ ఎమ్మెల్యే అంజాద్​ భాషా ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్​ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సారి జగన్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.

ఇదే నియోజకవర్గం నుంచిస్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న వ్యాపారవేత్త సలావుద్దీన్.. ప్రచారం కొనసాగిస్తున్నారు. "ఇప్పటివరకు పార్టీలను గెలిపించారు... ఒక్క సారి స్వతంత్ర అభ్యర్థిని గెలిపించండి" అని ప్రజలను కోరారు. కడపలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

RESTRICTION SUMMARY: MUST CREDIT ANHA (HAWAR NEWS); DO NOT OBSCURE LOGO
SHOTLIST:
VALIDATED UGC via ANHA (HAWAR NEWS) - MUST CREDIT ANHA (HAWAR NEWS); DO NOT OBSCURE LOGO
++ This video has been authenticated by the AP based on the following validation checks:
++ Video and audio content checked against known locations and events by regional experts 
++ Video is consistent with independent AP reporting 
++ Video cleared for use by all AP clients by copyright owner ANHA (Hawar News)
++Must Credit ANHA (Hawar News); Do not obscure logo
Baghouz - 19 March 2019
1. Various of Baghouz camp after being liberated by the US-backed Syrian Democratic Forces (SDF), equipment left behind, trenches dug to take shelter
2. Various of Islamic State group members who refused to surrender and are stationed inside Baghouz hills (from 0.30" to end of edit)
STORYLINE:
US-backed Syrian forces on Tuesday seized control of an encampment held by the Islamic State group (IS) in eastern Syria, after hundreds of militants surrendered overnight, a spokesman said, signaling the group's collapse after months of stiff resistance.
A group of suspects involved in a January bombing that killed four Americans in northern Syria were among militants captured by the Kurdish-led forces.
The taking of the IS camp was a major advance but not the final defeat of the group in Baghouz, the last village held by the extremists where they have been holding out for weeks under siege, according to Mustafa Bali, the spokesman for the Kurdish-led force known as the Syrian Democratic Forces.
Still, fighters from the force were starting to celebrate anyway.
The commander of the Syrian Democratic Forces, Adnan Afrin, said that thousands of mercenaries surrendered to SDF, stressing that about 1,000 mercenaries refused to surrender to the forces and battles continue at the last points in al-Bagouz Mount.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.