కడప ఎంపీ అవినాష్ రెడ్డి కడప జిల్లా బద్వేలులో పర్యటించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉండే వారికి నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.
ఇవీ చదవండి: