ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నారావారిపల్లి అటవీ ప్రాంత సమీపంలో నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. సీఐ సోమయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. 900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. నాటుసారా తయారుచేయడం, అమ్మడం నేరమని.. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇవీ చదవండి: