నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ఓ కుటుంబాన్ని స్థానికులు ఇంట్లో పెట్టి తలుపులు మూశారు. నెల్లూరులో.. ఇటీవల మరణించిన వైద్యుడి ఇంటి సమీపంలోని బంధువుల వద్దకు వెళ్లివచ్చారని స్థానికులు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆటోలో ఇంటికి చేరుకున్న ఆ కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించిన స్థానికులు.. మున్సిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనస్థలికి చేరుకుని.. అనుమానితులను వైద్య పరీక్షల కోసం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు.
కరోనా కలవరం : కుటుంబాన్ని ఇంట్లో బంధించిన స్థానికులు - కరోనా లైవ్ అప్డేట్స్
కరోనా కలవరం : కుటుంబాన్ని ఇంట్లో బంధించిన స్థానికులు
12:06 April 18
కరోనా అనుమానం
12:06 April 18
కరోనా అనుమానం
నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ఓ కుటుంబాన్ని స్థానికులు ఇంట్లో పెట్టి తలుపులు మూశారు. నెల్లూరులో.. ఇటీవల మరణించిన వైద్యుడి ఇంటి సమీపంలోని బంధువుల వద్దకు వెళ్లివచ్చారని స్థానికులు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆటోలో ఇంటికి చేరుకున్న ఆ కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించిన స్థానికులు.. మున్సిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనస్థలికి చేరుకుని.. అనుమానితులను వైద్య పరీక్షల కోసం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు.
Last Updated : Apr 18, 2020, 1:36 PM IST