ETV Bharat / state

జిల్లాలో నామినేషన్ల పరీశీలన సమాప్తం

కడప జిల్లాలో 2 పార్లమెంటు, పది శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తైంది. కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలకు వచ్చిన వాటిలో 15 నామినేషన్లు తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

author img

By

Published : Mar 27, 2019, 7:30 AM IST

జిల్లాలో నామినేషన్ల పరీశీలన సమాప్తం
జిల్లాలో నామినేషన్ల పరీశీలన సమాప్తం
కడప జిల్లాలో 2 పార్లమెంటు, పది శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తైంది.కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలకు వచ్చిన వాటిలో 15 నామినేషన్లుతిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కడప పార్లమెంటుకు 24 నామినేషన్లు దాఖలు కాగా... వాటిలో 7 నామినేషన్లు... రాజంపేట పార్లమెంటుకు వచ్చిన 20 నామినేషన్లలో...8 నామినేషన్లు రద్దు చేశారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 215 నామినేషన్లు రాగా... వాటిలో 54 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. మొత్తం 161 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు. నామపత్రాల్లో సంతకం చేయలేదనే కారణంతో పులివెందులలో జనసేన అభ్యర్థి తుపాకుల చంద్రశేఖర్ నామినేషన్​ తిరస్కరించారు. ఈనెల 28న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి...

తూర్పుగోదావరిలో 19 నియోజకవర్గాలకు 257 నామినేషన్లు

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Strasbourg - 26 March 2019
1. SOUNDBITE (English) Philippe Lamberts, Belgian MEP and Brexit steering group member:
"Just imagine that the House of Commons decides that they want Norway or Norway plus. In order to do that you need the withdrawal agreement, that's the foundation of it. Actually the only case, well there's two cases, where you don't need the withdrawal agreement – it's no deal Brexit and a second referendum. Because then what you say is let the British people decide whether they like the withdrawal agreement or not. But at the moment that's the only thing we can do so. So don't expect the solution to come from this side of the (English) Channel, it won't. It will come from Westminster or it won't."
STORYLINE:
Belgian MEP and European Parliament Brexit steering group member Philippe Lamberts said the withdrawal agreement between the EU and UK Prime Minister Theresa May would still be the "foundation" of any divorce deal.
Lamberts said the "only two cases" when the agreement would not be needed were a so-called no-deal Brexit and if the UK held a second referendum.
The UK House of Commons voted late Monday to wrest the parliamentary timetable away from the government temporarily so that lawmakers can vote on alternatives to May's deal, which will be held on Wednesday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.