బద్వేలు ఉపఎన్నిక(Badvel by poll 2021 news) నిర్వహణకు సంబంధించి.. శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరు అయిన అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం(kadapa district collector)వ్యక్తం చేశారు. పీఓ, ఏపీవోలు.. 48 గంటల్లోపు హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరుపై తగిన సంజాయిషీలు సమర్పించాలని స్పష్టం చేశారు. సంజాయిషీ ఇవ్వకపోతే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని.. ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి
CM Jagan review on power: థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలి: సీఎం జగన్