ETV Bharat / state

బద్వేలులో ఆంక్షలు కఠినతరం.. కరోనా కేసులు పెరగడమే కారణం - బద్వేలులో లాక్ డౌన్ వార్తలు

కడప జిల్లా బద్వేలులో ఉదయం 6 నుంచి 11 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఉందని.. ఆ తర్వాత ప్రజలెవరూ బయటకు రావొద్దని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

kadapa district badwale lockdown
అధికారులతో సమావేశమైన నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ
author img

By

Published : Jul 23, 2020, 12:31 PM IST

కడప జిల్లా బద్వేలులో లాక్ డౌన్ ఆంక్షలు కఠినతరం చేయాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని సూచించారు. 11 తర్వాత ప్రజలెవరూ బయట తిరగవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి...

రాయచోటిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.