కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు ఐసీఎల్ కాలనీ వద్ద ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఎమ్మెల్యే వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. డ్రైవర్ అప్రమత్తతో ఎమ్మెల్యేకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఇవీ చదవండి: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి