కడపలోని సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రాన్ని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సందర్శించారు. మైసూరులోని ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం కడపలోని భాషాపరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రంలోని తాళపత్ర గ్రంథాలు, తామ్రశాసనం, చేతితో చేసిన కాగితం చూసి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవడానికి ఇది కేంద్రం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఇది చూడండి:ఒక్క మెయిల్‌తో... రూ.70 లక్షలు దోచేశారు!