ETV Bharat / state

'సౌర పరిశ్రమను ధ్వంసం చేసిందెవరు?'

కడప జిల్లా మైలవరం సౌర పరిశ్రమను జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీకర్​రెడ్డి పరిశీలించారు. గత నెల జరిగిన ధ్వంసానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఇద కక్షపూరిత చర్యే అని వ్యాఖ్యానించారు.

సౌరపరిశ్రమను సమీక్షిస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Jul 3, 2019, 6:51 PM IST

సౌరపరిశ్రమను సమీక్షిస్తున్న ఎమ్మెల్యే

కడప జిల్లా మైలవరం మండలంలోని సౌర పరిశ్రమలో గత నెల 30వ తేదీన... కొంతమంది దుండగులు కర్మాగారంలోకి చొరబడి 17, 19 సౌర పలకలు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పరిశ్రమలో దెబ్బతిన్న పలకలను జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీకర్​రెడ్డి పరిశీలించారు. రూ. 3కోట్ల విలువైన గ్లాసులను పగల కొట్టారని.. ఇది కక్షపూర్వకంగానే జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగింది... ఎవరు చేసి ఉంటారు... ఎంతమంది ధ్వంసం చేసి ఉండవచ్చన్న విషయాలపై వివరాలు తెలుసుకున్నారు. నిందితులను త్వరగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

ఇదీ చూడండి టీమిండియాకు బంగ్లా నేర్పిన పాఠం

Intro:అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ బుధవారం పరిగి మండలం లో పర్యటించారు పర్యటనలో భాగంగా మండల పరిధిలోని శ్రీరంగరాజులపల్లి కాలు వపల్లి గ్రామాల మధ్య జయ మంగలి నదిపై నిర్మించిన సబ్ సర్ఫేస్ డ్యాం ను కలెక్టర్ పరిశీలించారు. కరవు బారిన పడిన అనంతపురం జిల్లాలో ఇలాంటి సబ్ సర్ఫేస్ డ్యాంలను నిర్మిస్తే భూమిపై పడిన ప్రతి వర్షపు నీటి బొట్టు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాల అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అనంతరం కలెక్టర్ సత్యనారాయణ పరిగి లో రైతులకు విత్తన వేరుశెనగ పంపిణీ తెలుసుకున్నారు రైతులతో చర్చించారు అనంతరం కస్తూరిబాయి స్కూల్ లో విద్యార్థినులతో ముచ్చటించారు అనంతరం శ్రీ రంగ రాజుల పల్లి లో లో నిర్వహించిన పల్లెపిలుపు కార్యక్రమం లో కలెక్టర్ పాల్గొన్నారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు

Body:collectoe

Conclusion:visit
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.