ETV Bharat / state

సెప్టెంబర్​ 2న కడపలో సీఎం పర్యటన - kadapa

వచ్చే నెల 2న కడప జిల్లాలో సీఎం జగన్​ పర్యటించనున్నారు. రాజశేఖర్​ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్​ ఘాట్​ వద్ద నివాళులర్పించనున్నారు.

సెప్టెంబర్​ 2న కడపలో సీఎం పర్యటన
author img

By

Published : Aug 30, 2019, 3:41 PM IST

సెప్టెంబర్​ 2న కడప జిల్లాలో సీఎం జగన్​ పర్యటించనున్నారు. వైఎస్​ రాజశేఖర్​రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్​ ఘాట్​ వద్ద నివాళులర్పించనున్నారు. పులివెందులో వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆర్​అండ్​బీ అతిథిగృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి

లెనోవో నుంచి 'బాహుబలి' ఫోన్​... వచ్చే వారమే!

Intro:తెదేపా ధర్నా

Body:ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెదేపా ధర్నా

Conclusion:వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానా లను నిరసిస్తూ తేదేపా నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉప పాలనాధికారి ఇ కార్యాలయం ఎదుట మదనపల్లె మాజీ ఎమ్మెల్యే డి రమేష్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తీసుకురావాలని అమరావతి ఇ పోలవరం యధావిధిగా నిర్మాణాల కొనసాగించాలని కార్యకర్తలపై దాడులు నియంత్రిం చాలని తదితర డిమాండ్లతో ధర్నా చేశారు రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా యాభై లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు ప్రభుత్వం అన్న క్యాంటీన్ లను మూసివేసి ఇ పేదల కడుపు కొట్టిందని ధ్వజం ఎత్తారు ధర్నా కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.