ETV Bharat / state

ఆన్​లైన్ పరీక్ష విధానాన్ని రద్దు చేయండి - students

కంప్యూటర్ పరిజ్ఞానం లేని తమకి ఆన్​లైన్​లో పరీక్షలు నిర్వహించడమేంటని కడపలో ఐటీఐ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
author img

By

Published : Mar 26, 2019, 9:02 PM IST

ఆన్​లైన్ పరీక్షలు వద్దు
ఐటీఐ విద్యార్థులకు ఆన్​లైన్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కడపలో విద్యార్థులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. నగరంలో ఐటీఐ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేల మంది విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి ఆన్​లైన్ విధానాన్ని రద్దు చేయాలని నిరసనలు తెలిపారు. కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం లేని తమకు ఈ విధానం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఐటీఐ విద్యార్థులు హెచ్చరించారు.

Intro:ap_cdp_18_26_online_exam_pi_nirasana_rally_av_add_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

నోట్: సార్ ర్ ఇదే ఫైల్ నంబర్ పై స్క్రిప్ట్ పంపించాను ఈ విజువల్స్ వాడుకోగలరు పరిశీలించగలరు

Body:ఐ టి ఐ విద్యార్థుల ర్యాలీ

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.