కడప జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ద్వారకనగర్లోని ఆయన ఇంట్లో 10 మంది అధికారులతో కూడిన బృందం... తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇంట్లో నుంచి బయటకు ఎవరినీ.. పంపకుండా... ఇతరులను ఇంట్లోకి రానివ్వకుండా పోలీసులు బందోబస్తు ఉన్నారు. సకాలంలో పన్ను చెల్లిస్తున్నారా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. శ్రీనివాసులరెడ్డి కంపెనీలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడి ఇంట్లో ఐటీ సోదాలు - కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు తాజా వార్తలు
కడపలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తెలుగుదేశం కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
![కడప జిల్లా తెదేపా అధ్యక్షుడి ఇంట్లో ఐటీ సోదాలు it rides in tdp kadapa district precedent](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5974965-thumbnail-3x2-rides.jpg?imwidth=3840)
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు ఇంట్లో ఐటీ సోదాలు
కడప జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ద్వారకనగర్లోని ఆయన ఇంట్లో 10 మంది అధికారులతో కూడిన బృందం... తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇంట్లో నుంచి బయటకు ఎవరినీ.. పంపకుండా... ఇతరులను ఇంట్లోకి రానివ్వకుండా పోలీసులు బందోబస్తు ఉన్నారు. సకాలంలో పన్ను చెల్లిస్తున్నారా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. శ్రీనివాసులరెడ్డి కంపెనీలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు ఇంట్లో ఐటీ సోదాలు
TAGGED:
it rides