కడప జిల్లా బద్వేలులో నీటి ఎద్దడి తీవ్ర స్థాయిలో ఉంది. నీరు లేక అలమటిస్తున్న ప్రజలు... పురపాలక కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు సీపీఐ జిల్లా అధ్యక్ష్యుడు ఈశ్వరయ్య మద్దతు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించడంలో అధికారులు పాలకవర్గం విఫమైందని విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణారెడ్డి ఇచ్చిన హామీతో మహిళలు శాంతించి ధర్నా విరమించారు.
తాగునీటి కోసం రోడెక్కిన మహిళలు - తాగునీటి సమస్య
కడప జిల్లా బద్వేలు పురపాలక కార్యాలయం ఎదుట తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సీపీఐ సంఘీభావం తెలిపింది.
కడప జిల్లా బద్వేలులో నీటి ఎద్దడి తీవ్ర స్థాయిలో ఉంది. నీరు లేక అలమటిస్తున్న ప్రజలు... పురపాలక కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు సీపీఐ జిల్లా అధ్యక్ష్యుడు ఈశ్వరయ్య మద్దతు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించడంలో అధికారులు పాలకవర్గం విఫమైందని విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణారెడ్డి ఇచ్చిన హామీతో మహిళలు శాంతించి ధర్నా విరమించారు.
s.sudhakar, dhone
రాష్ట్ర ఆర్ధిక శ్యాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత తన నియోజకవర్గ0 డోన్ కు మొదటి సారిగా రావడంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘణ స్వాగతం పలికారు. కర్నూల్ జిల్లా డోన్ లో కోట్ల వారి పల్లె నుండి పాతబస్టాండ్ వరకు బుగ్గనకు భారీగా ర్యాలీ నిర్వహించి, బ్రహ్మరథం పట్టారు.పాతబస్టాండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. పాతబస్టాండ్ లో భారీ గజ మాలను క్రేన్ సహాయంతో బుగ్గనకు గజమాల వేశారు. అతి తక్కువ మంది లో వరించే ఆర్థిక శ్యాఖ నాకు రావడానికి కారణమైన మీకు,నన్ను గెలిపించిన ప్రజలకు, ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు మేనిఫెస్టో లో పొందుపరిచిన హామీలన్నీ మొదటి ఏడాదిలొనే నెరవేరుస్తామని ధీమా వ్యక్తంచేశారు. రైతులకు పంట పెట్టుబడి సహాయం, భీమా, భరోసా, అమ్మవడి వంటి కార్యక్రమాలు కుల మత తేడాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా అందరికి అందేలా చేస్తామని హామీ ఇస్తారు. ప్రజలను ఎవ్వరైనా బయబ్రాంతులకు గురిచేస్తే సహించబోనని హెచ్చరించారు.
బైట్.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,
ఆర్థిక శ్యాఖ మంత్రి వర్యులు.
Body:ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన డోన్ కు మొదటి సారి రాక.
Conclusion:kit no.692, cell no.9394450169.