ETV Bharat / state

అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక పట్టివేత - kadapa district latest news

కడప జిల్లా పెండ్లిమర్రిలో అక్రమ ఇసుక డంప్​లను ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

illegal sand seized in pendlimarri kadapa district
అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక పట్టివేత
author img

By

Published : Oct 12, 2020, 6:50 PM IST

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు ఇసుక డంప్​లపై ఎస్ఈబీ ఏఎస్పీ చక్రవర్తి అదేశాల మేరకు సీఐ మోహన్​రెడ్డి బృందం.. దాడులు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో దాదాపు 140 ట్రిప్పుల అక్రమ ఇసుకను గుర్తించారు. జిల్లాలో అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

పులిచింతలకు భారీ వరద... దిగువకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.