హజ్ భవనంపై కూడా ప్రతాపమా..! మైనారిటీల ఆవేదన ..! - ముస్లింల పవిత్ర హజ్ యాత్ర
ILLEGAL ACTIVITIES AT HAJ HOUSE : వైఎస్సార్ కడపలో కోట్ల రూపాయలతో నిర్మించిన హజ్ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గత ప్రభుత్వం నిర్మించిందన్న ఏకైక కారణంతో వైసీపీ సర్కార్.. హజ్ భవనాన్ని నిర్లక్ష్యం చేస్తోందని మైనారిటీ సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు బస ఏర్పాటుతో పాటు నమాజ్ చేసుకునేందుకు మసీద్ సైతం నిర్మించగా.. ప్రభుత్వ వైఖరితో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. కడపలోని హజ్ భవనం పరిస్థితిపై మా ప్రతినిధి మురళి సమగ్ర నివేదిక..
HAJ HOUSE
By
Published : Jan 5, 2023, 12:33 PM IST
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా హజ్ భవనం.. కేవలం టీడీపీ నిర్మించిందనే