ETV Bharat / state

HIGH TENSION: టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా.. ప్రొద్దుటూరులో భాజపా ధర్నా - కడప జిల్లాలో భాజపా ధర్నా వార్తలు

టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా... భాజపా ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కడప జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తును మోహరించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా ధర్నా చేపట్టింది. ధర్నాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు.

High tension
High tension
author img

By

Published : Jul 27, 2021, 8:45 AM IST

Updated : Jul 27, 2021, 11:11 AM IST

ప్రొద్దుటూరులో భారీ భద్రత.. భాజపా ధర్నా పిలుపుతో పోలీసులు అప్రమత్తం

కడప జిల్లా ప్రొద్దుటూరులో భాజపా ధర్నా చేపట్టింది. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

భాజపా ధర్నాకు పిలుపు నిచ్చన క్రమంలోనే పోలీసులు ప్రద్దుటూరు పట్టణంలో భారీగా మోహరించారు. పట్టణంలోని జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ఇటీవల ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఇవాళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో.. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా భద్రత పెంచారు.

ఇదీ చదవండి:

నాలుగు సార్లు సీఎం.. కానీ ఎన్నడూ ఐదేళ్లు ఉండలేదు

Last Updated : Jul 27, 2021, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.