ETV Bharat / state

బద్వేల్​లో వర్ష బీభత్సం... ఇళ్లలోకి చేరిన నీరు

ఈదురుగాలులతో కూడిన వర్షం కడప జిల్లా బద్వేలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. పట్టణంలో వరుణుడు సృష్టించిన వర్ష బీభత్సానికి పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరాయి.

వర్ష బీభత్సం
author img

By

Published : Apr 20, 2019, 10:58 PM IST

వర్ష బీభత్సం

కడప జిల్లా బద్వేలులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలుల ధాటికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. రహదారుల్లో వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోయింది. వర్షంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. దూదేకుల వీధిలోని పలు ఇళ్లలోకి వర్షపునీరు చేరింది.

ఇదీ చదవండి

న్యాయవ్యవస్థను అస్థిరపరిచే కుట్ర: సీజేఐ

Intro:నోట్; సర్, కొన్ని విజువల్స్ ని డెస్క్ వాట్సాప్ కి పంపాను సర్. గమనించగలరు.
–--------–-----------------------------/------------------------------
Ap_cdp_49_20_varsham_gaalulu_pidugu_Av_c7
కడప జిల్లా రాజంపేట రైల్వేకోడూరు నందలూరు ఒంటిమిట్ట ప్రాంతాలలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. రాజంపేటలో భారీ ఈదురు గాలులు వీచాయి. ఉరుములు మెరుపులు వచ్చాయి. కానీ కొద్దిపాటి చినుకులతో వర్షం ఆగిపోయింది శాయంపేట మండలం లోని ఉత్తర ప్రాంతంలో అర్థ పదను వర్షం పడింది. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట లో కొబ్బరి చెట్టు పై పిడుగు పడింది. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయానికి సమీపంలో లో ఇటీవల బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్తు కటౌట్లు నేలకొరిగాయి.. దీంతో మండలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది జనరల్ సహాయంతో ఆలయంలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. నంగునూరు మండలం పాటూరు లో చెట్లు నేలకొరిగాయి విద్యుత్ స్తంభాలు ఒరిగి పోయాయి. వర్షం కారణంగా గ్రామాల రహదారులు జలమయంగా మారాయి.

Body:ఈదురుగాలులతో కూడిన వర్షం

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.