రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలోని వైఎస్సార్ హార్టికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. అక్కడ తీసుకుంటున్న చర్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్లో ఉన్న 93 మందికి మెరుగైన సేవలు, నిర్ణయించిన మేరకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. మాస్కులు, శానిటైజర్ల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వహించాలని సూచించారు.
ఇదీ చదవండి :
అంత్యక్రియల్లో పాల్గొన్నారు..క్వారంటైన్‌కు వెళ్లారు