యువతకు రహస్యంగా గంజాయి, నిద్రమాత్రలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ - gang arrested for selling cannabis to youthy at taluka
కడప జిల్లాలో మత్తుకు అలవాటు పడిన యువతకు.. రహస్యంగా గంజాయి, నిద్రమాత్రలు విక్రయిస్తున్న ముఠాను.. తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కిలో గంజాయి, 2250 నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
యువతకు రహస్యంగా గంజాయి, నిద్రమాత్రలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్