ETV Bharat / state

మైదుకూరులో ఉచితంగా మజ్జిగ పంపిణీ

కడప జిల్లా మైదుకూరులో ఉచిత మజ్జిగ పంపీణీ చేశారు. రహదారిపై వెళ్లే పాదచారులు, ప్రయాణికులు ఉచిత మజ్జిగ తీసుకుంటూ.. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందారు.

మైదుకూరులో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం
author img

By

Published : May 7, 2019, 7:04 PM IST

మైదుకూరులో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం

మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కడప జిల్లా మైదుకూరులో ఉచితంగా మజ్జిగ పంపీణీ చేశారు. మాధవరాయస్వామి, భీమేశ్వరాలయ భజన బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రహదారిపై వెళ్లే పాదచారులు, ప్రయాణికులు మజ్జిగ స్వీకరించేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. ఎండ నుంచి ఉపశమనం పొందారు. అనూహ్య స్పందన రావడంపై.. నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి ప్రియాంక దుర్యోధనుడి కథకు 'అర్జునుడి' కౌంటర్

Intro:SLUG:- AP_SKLM_101_07_ACB_RIDES_ON_VRO_AVB_C8

యాంకర్:- 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ శ్రీకాకుళం జిల్లా గార మండలం వాడాడ విఆర్వో కింజరాపు గిరి మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేయడం కోసం డిమాండ చేసి, లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ కె రాజేంద్ర తెలిపారు. తన తండ్రి ఆకెళ్ళ పాపారావు పేరుమీద ఉన్న ఏడెకరాల భూమిని, తన తండ్రి మరణానంతరం తన తల్లి పేరు మీద మార్చేందుకు ఆకెళ్ళ రవి ప్రసాద్ దరఖాస్తు చేసుకోగా వీఆర్వో లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు ఇష్టంలేని రవి ప్రసాద్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు శ్రీకాకుళం నగరంలోని బొందిలీపురంలో విఆర్ఓ గిరి నివాసంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.

బైట్ :- కె.రాజేంద్ర, ఏసీబీ డిఎస్పీ.

Body:1

Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.