ఇవి కూడా చదవండి:
ప్రొద్దుటూరు ముక్తిరామలింగేశ్వరస్వామి గ్రామోత్సవంలో అపశృతి - fire accident in produturu latest
కడప జిల్లా ప్రొద్దుటూరు ముక్తిరామ లింగేశ్వరస్వామి గ్రామోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మోరీల వద్ద అగ్గితో కర్ర విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కిరోసిన్ బాటిల్ కింద పడి కర్రకు ఉన్న నిప్పు దానికి అంటుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

fire-accident-in-produturu
ప్రొద్దుటూరు ముక్తిరామలింగేశ్వరస్వామి గ్రామోత్సవంలో అపశృతి
ఇవి కూడా చదవండి:
ప్రొద్దుటూరు ముక్తిరామలింగేశ్వరస్వామి గ్రామోత్సవంలో అపశృతి
Intro:Body:
Conclusion:
ప్రొద్దుటూరు ముక్తిరామలింగేశ్వరస్వామి గ్రామోత్సవంలో అపశ్రుతి
కడప జిల్లా ప్రొద్దుటూరు ముక్తిరామ లింగేశ్వరస్వామి గ్రామోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మోరీల వద్ద అగ్గితో కర్ర విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కిరోసిన్ బాటిల్ కిందపడి కర్రకు ఉన్న మంటలు దానికి అంటుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Conclusion: