ETV Bharat / state

రైల్వేకోడూరులో అగ్నిప్రమాదం.. రూ.2 లక్షలు ఆస్తినష్టం - fire accidents news

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం వైఎస్​ఆర్​ ఎస్టీ కాలనీలోని ఓ నివాస సముదాయంలో షార్ట్​ సర్క్యూట్​తో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు.

రైల్వేకోడూరులో అగ్నిప్రమాదం.. రూ.2 లక్షలు ఆస్తినష్టం

author img

By

Published : Apr 9, 2020, 10:58 AM IST

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉర్లగడ్డపోడు గ్రామం వైఎస్​ఆర్​ ఎస్టీ కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నివాస సముదాయంలో విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.2 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:

ప్రాణదాతలు: ఆపదలో ఆదుకున్న 'రక్షకులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.