ETV Bharat / state

తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు... చిన్నారి సురక్షితం - accident

ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు గాయపడగా... రెండేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు.

ప్రమాదానికి కారణమైన వాహనం
author img

By

Published : Jul 21, 2019, 11:31 PM IST

కడప జిల్లా బద్వేలు, మైదుకూరు 67వ జాతీయ రహదారిపై టి. రామాపురం వద్ద ఈరోజు సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడగా వారి రెండేళ్ల కుమారుడు సురక్షితంగా బయటపడ్డాడు.

బి. కోడూరు మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్... భార్య శివమ్మ, రెండేళ్ల చిన్నారితో కలిసి ద్విచక్రవాహనంపై ఖాజీపేటకు కూలీ పనుల కోసం బయల్దేరారు. టి. రామాపురం గ్రామం వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్నటాటా సుమో వాహనం అదుపుతప్పి వీరిని ఢీకొంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వీరు అదుపు తప్పి కింద పడ్డారు . తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే స్థానికులు ప్రత్యేక వాహనంలో లో కడప రిమ్స్ కు తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదఘటనపై బ్రహ్మంగారిమఠం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు... చిన్నారి సురక్షితం

Intro:వేదమంత్రాలు పట్టిస్తూ సాయి భక్తి గీతాలను ఆలపిస్తూ సాయిపల్లకి ఊరేగిస్తూ తమిళ్ నాడు భక్తులు మహా నగర సంకీర్తన నిర్వహించారు. ఆదివారం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి లో ఉదయం హనుమన్ కూడలి నుంచి విద్యా గిరి వరకు మహా నగర సంకీర్తన నిర్వహించారు. సాయి భక్తులు బ్యాండ్ మేళాలు సాయి భక్తి గీతాలను ఆలపించి గా చిన్నారులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. మహా నగర సంకీర్తన భక్తులను తన్మయం చేసింది సాయి భక్తుల నామస్మరణతో పుట్టపర్తి పులకించిపోయింది.

Body:
తమిళనాడు భక్తుల మహా నగర సంకీర్తన

Conclusion:తమిళనాడు భక్తుల మహా నగర సంకీర్తన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.