ETV Bharat / state

Lock to Bank: పంట రుణాల్లో అవకతవకలు.. బ్యాంకుకు తాళం వేసిన రైతులు - latest news in ap

Lock to Bank: పంట రుణాల్లో అవకతవకలు జరిగాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్​ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగిన రైతులు... సిబ్బందిని లోపలే ఉంచి తాళం వేశారు.. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

1
1
author img

By

Published : Jun 15, 2022, 1:55 PM IST

farmers agitation: ఏలూరు జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో యూనియన్ బ్యాంకు వద్ద నిరసన చేపట్టిన రైతులు.. సిబ్బందిని లోపల ఉంచి బ్యాంకుకు తాళాలు వేశారు. పంట రుణాల జమలో అవకతవకలు జరిగాయన్న ఆరోపించారు. పురుగుమందు సీసాలతో బ్యాంకు వద్ద నిరసనకు దిగిన రైతులు.. తమకు వెంటనే న్యాయం చేయాలంటూ డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.