ETV Bharat / state

పోలీసుల విచారణ పారదర్శకంగా లేదు! - press meet

ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు మీద అవినీతి ఆరోపణలపై పోలీసులు సరైన విచారణ చేపట్టలేదని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : May 7, 2019, 7:29 PM IST

పోలీసుల విచారణ పారదర్శకంగా లేదు

కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై పోలీసులు సరైన విచారణ చేయటం లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు నెపంతో పురపాలక సంఘం నుంచి 20 లక్షలు, వ్యాపారుల నుంచి 16 లక్షలు డీఎస్పీ వసూలు చేశారని ఆయన ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇటువంటి అవినీతిని చూడలేదని పేర్కొన్నారు. డీఎస్పీ అవినీతిపై ఉన్నతాధికారులు బహిరంగ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సరైన విచారణ చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి.

వడదెబ్బకు ఉపాధి హామీ కూలీ మృతి

Intro:Ap_cdp_47_07_ghananga_parasuramuni_jayanti_AD_Av_c7
కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాలలో వెలసిన పరశురామ ఆలయంలో స్వామి వారి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. పురావస్తు శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇ రామాంజనేయులు ఆధ్వర్యంలో లో ఉదయం పరశురామునికి 108 బిందెలతో జలాభిషేకం కమనీయంగా నిర్వహించారు. భక్తులు స్వయంగా బిందెలతో నీళ్ళు తీసుకువచ్చి అభిషేకాలు చేశారు. అనంతరం పండితులు పద్మనాభస్వామి, హరి నాథస్వామిలు స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం నీళ్ల బిందెలతో పవిత్ర హత్యరాల మడుగు వరకు వెళ్లి అక్క గంగమ్మకు పూజలు చేశారు. పరశురాముడు స్నానమాచరించి పాపాలను పోగొట్టుకున్న హత్యరాల మడుగులో జల సవ్వడి కనిపించాలని కోరుతూ పూజలు చేశారు. ఆలయం నుంచి తెచ్చిన పవిత్ర జలాలను అత్తిరాల మడుగులో కలిపారు. అనంతరం భక్తులు మడుగులో స్నానమాచరించారు ఈ కార్యక్రమంలో దేవాలయా శాఖ ఈవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Body:వైభవంగా పరశురామ జయంతి

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.