కడప జిల్లా కమలాపురంలో గఫ్ఫారియా ట్రస్ట్ సభ్యులు ఇస్మాయిల్ సాహెబ్ పేద ముస్లింలకు నిత్యావసర సరకులు, నగదును పంపిణీ చేశారు. దాదాపు 2 వేల కుంటుంబాలకు రూ.200 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రతి పేద ముస్లిం రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే సరకులు పంపిణీ చేసినట్లు ఇస్మాయిల్ చెప్పారు.
పేద ముస్లింలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - essential distribute to poor muslims
గఫ్ఫారియా ట్రస్ట్ సభ్యులు ఇస్మాయిల్ సాహెబ్ కడప జిల్లా కమలాపురంలో పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాదాపు 2 వేల కుటుంబాలకు సరకులతో పాటు రూ.200 చొప్పున ఆర్థిక సాయం అందించారు.
![పేద ముస్లింలకు నిత్యావసర వస్తువుల పంపిణీ పేద ముస్లింలకు నిత్యవసర వస్తువులు పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7309737-818-7309737-1590168517192.jpg?imwidth=3840)
పేద ముస్లింలకు నిత్యవసర వస్తువులు పంపిణీ
కడప జిల్లా కమలాపురంలో గఫ్ఫారియా ట్రస్ట్ సభ్యులు ఇస్మాయిల్ సాహెబ్ పేద ముస్లింలకు నిత్యావసర సరకులు, నగదును పంపిణీ చేశారు. దాదాపు 2 వేల కుంటుంబాలకు రూ.200 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రతి పేద ముస్లిం రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే సరకులు పంపిణీ చేసినట్లు ఇస్మాయిల్ చెప్పారు.
TAGGED:
2000 కుటుంబాలకు సహాయం