ETV Bharat / state

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించండి! - కడప జిల్లా రాయచోటి

కడప జిల్లా రాయచోటి, రాజంపేట, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో.. ఎన్నికల పరిశీలకురాలు కర్పగం పర్యటించారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Mar 28, 2019, 1:30 PM IST

ఎన్నికల పరిశీలకురాలు కర్పగం
కడప జిల్లా రాయచోటి, రాజంపేట, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో.. ఎన్నికల పరిశీలకురాలు కర్పగం పర్యటించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా సిబ్బంది పని చేయాలని కోరారు. రాయచోటి నియోజకవర్గంలో అతి సమస్యాత్మక కేంద్రంగా గుర్తించిన 44వ పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈవీఎం, భద్రత సిబ్బంది శిక్షణ, సీసీ కెమెరాల నిర్వహణ, వీడియో చిత్రీకరణ, నామినేషన్ల పరిశీలన, హెల్ప్ డెస్క్ పనితీరును ఎన్నికల అధికారి మల్లికార్జునుడుని అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థుల జాబితాలు, బి-ఫారాలు, అఫిడవిట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:శ్రీకాకుళం, కడపకు కొత్త ఎస్పీలను నియమించిన సీఈసీ

Intro:బి ఎస్ పి ప్రచారం

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డు నందు బీఎస్పీ అభ్యర్థి మందల పద్మజ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటును అభ్యసించారు ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ జనసేన సిపిఎం సిపిఐ పార్టీ లు బలపరిచిన బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థిని గెలుపుకు నియోజకవర్గ ప్రజలు కృషి చేయాలని అన్నారు ప్రధాన పార్టీలైన టిడిపి వైసిపి ఇద్దరు పారిశ్రామికవేత్తలు కావడంతో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండరని మహిళా ఎమ్మెల్యేగా పోటీ చేసిన నన్ను గెలిపిస్తే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు

Conclusion:బైట్ మందల పద్మజ కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.